5 October 2026, Monday About UsContact UsPrivacy Policy
My News
My News News ePaper

నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం

పట్టణంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను అధికారులు ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన సేవలందిస్తామని తెలిపారు.

Admin · వరంగల్ · 8 hours ago

రైతులకు అవగాహన సదస్సు

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు కొత్త పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. నిపుణులు పలు సూచనలు చేశారు.

Admin · వరంగల్ · 8 hours ago

గాంధీ జయంతి సందర్భంగా వేడుకలు

గాంధీ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Admin · వరంగల్ · 7 hours ago

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సంఘ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో వారు తమ డిమాండ్లను వివరించారు.

Admin · వరంగల్ · 7 hours ago