గాంధీ జయంతి సందర్భంగా వేడుకలు
గాంధీ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సంఘ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో వారు తమ డిమాండ్లను వివరించారు.